ప్రేమకు అర్థాలు ఉన్నాయి చాలా..
నిజమైన ప్రేమ నిస్వర్థమైనది..
దానికి సఫలం, విఫలం అనేది ఉండదు .
కలవటం, పెళ్లి చేసుకోవటం ప్రేమ కాదు.
ప్రేమించిన ప్రేమ జీవిత కాలం సొంతమైతే,
మరుజన్మకుకూడా మరువలేనిదై ఉండాలి..
నేను, ప్రపంచం అనే మహా సముద్రంలో నీటి బిందువుని, ఎడారిలోని ఇసుక రేణువుని, తీరం తాకని అలని, గడుస్తున్న కాలంలో నడుస్తున్న గడియారాన్ని, బాష లేని భావాన్ని.. స్నేహం, నమ్మకం, ఆశలకు అభిమానిని.. అన్నీ నేనే అనేటంత గొప్పదాన్ని కాదు.. అందరిలో ఒకరిగా ఉండే మామూలు మనిషిని...
No comments:
Post a Comment