Saturday, 26 February 2011

నవ్వు...


నవ్వు...

నవ్వుతు నవ్వించడం ఒక వరం
నాకు అది సొంతమని చిన్ని గర్వం
నవ్వించి మరిపించాలి సర్వం
నవ్వుతూ గెలవాలి జీవిత సమరం
ఇలా సాగుతుంది నా కాల గమనం...

No comments:

Post a Comment