Saturday, 26 February 2011

హృదయం

నాలో నీవున్నావని నన్ను నేను నమ్మలేదు..
అద్దంలో కనిపిస్తుంది నీ రూపం నన్ను నేను చూసినా..
నా హృదయంలో నిలిచింది నీ రూపమే అని తెలిసింది..
నా హృదయపుటద్దాన్ని పగలనీయకు సుమా...
దానిని అతికించగలనేమో కాని మరకను దాచలేను ప్రియతమా...!!


 

No comments:

Post a Comment