మనోబలము ...
ప్రేమ, అనుబంధం, అవసరం, అనురాగంతో కూడుకున్నది ఆడ పిల్ల జీవితం
జీవితం దీపంలోని నూనె అయితే, వతై కాలుతూ వెలుగునిస్తుంది
ఆరనీయవద్దు మురిపాల దీపాన్ని, తోడుగా నిలవాలి బంగారు వెలుగుకు...
చీకటిలో వున్న నా కనులకు చిట్టి దీపమే జీవితమాయెను
నా మనోబలమే నూనెగా మారి చిరు వెలుగుకు జీవమాయెను....

No comments:
Post a Comment