Saturday, 26 February 2011

వెలుగు....

సూర్యుడిని చేరగలమా, కలుసుకోగాలమా
అలాగని వదిలేయగలమా, మరచిపోగలమా...
నువ్వు సూర్యుడివైతే నేను జాబిలిని
నా వెన్నెలకు మూలం నీ వెలుగు
నీ వల్లనే కదా నాకు వెలుగు రేయి పగలు...
ఇక నిన్ను వదలగాలనా, మరువగాలనా... 


No comments:

Post a Comment