Saturday, 26 February 2011



నన్ను వీడకు...!!
నన్ను వీడకు ప్రియతమా..!!
గాలిలో ధూళి లాంటి నా మదికి ప్రాణం పోసినావు,
గామ్యమే తెలియని అలిసిన అడుగులకు దారివయినావు..
నడుస్తున్నాను నాదే అనుకుని ఈ ప్రపంచంలో ..
తెలుసుకోలేవా ఆ ప్రపంచం నువ్వే అని..
నువ్వు లేని నా పయనం ప్రపంచాన్ని వీడుతుంది..
పరలోకం నన్ను సొంతం చేసుకుంటుంది..!!

No comments:

Post a Comment