Saturday, 26 February 2011

హృదయం...

సుందరమైన ఉద్యానవనము నీ హృదయమైతే
అందులోని ఒక గులాబి పువ్వును కాను
గడ్డి పోచనై నలుదిక్కులు విస్తరించాలి నేను
సుగంద పరిమళాన్ని ఇవ్వలేక పోయినా
పచ్చగా నీ హృదయములో నిండి పోవాలి నేను.... 




No comments:

Post a Comment