Saturday, 26 February 2011

మనసు కోరుతుంది ....  

చిన్ని ఆశలతో మేడలు కట్టి,
చిలిపి ఊహల పల్లకి ఎక్కి,
నిను చేరే మార్గము తెలియక,
చిరు దివ్వెనై చెరగని నవ్వునై,
చిరకాలం నీ కోసం వేచి ఉండమని
నా చిన్ని మనసు కోరుతుంది..!!


 

No comments:

Post a Comment